Tuesday, 25 December 2018

Sri Navagraha Peeda parihara stotram - Telugu


| నవగ్రహ పీడా పరిహార స్తోత్రం |

గ్రహణామాదిరాదిత్యో లోకరక్షణకారకః |
విషమస్థానసంభూతాం పీడాం హరతు మే రవిః ||౧||

రోహిణీశః సుధామూర్తిః సుధాగాత్రః సుధాశనః |
విషమస్థానసంభూతాం పీడాం హరతు మే విధుః ||౨||

భూమిపుత్రో మహాతేజా జగతాం భయకృత్సదా |
వృష్టికృద్వృష్టిహర్తాచ పీడాం హరతు మే కుజః ||౩||

ఉత్పాతరూపీ జగతాం చంద్రపుత్రో మహాద్యుతిః |
సూర్యప్రియకరో విద్యాన్పీడాం హరతు మే బుధః ||౪||

దేవమంత్రీ విశాలాక్షః సదా లోకహితే రతిః |
అనేక శిష్యసంపూర్ణః పీడాం హరతు మే గురుః ||౫||

దైత్యమంత్రీ గురుస్తేషాం ప్రణవశ్చ మహాద్యుతి |
ప్రభుస్తారాగ్రహాణాం చ పీడాం హరతు మే బృగుః ||౬||

సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్షః శివప్రియః |
దీర్ఘచారః ప్రసన్నాత్మా పీడాం హరతు మే శనిః ||౭||

మహాశీర్షో మహావక్త్రో దీర్ఘదంష్ట్రో మహాబలః |
అతనుశ్చోర్ధ్వకేశశ్చ పీడాం హరతు మే శిఖిః ||౮||

అనేకరూప వర్ణైశ్చ శతశోథ సహస్రశః |
ఉత్పాతరూపీ జగతాం పీడాం హరతు మే తమః ||౯||

|| నవగ్రహ పీడా పరిహార స్తోత్రం సంపూర్ణం ||

No comments:

Post a Comment

Sri Srinivasa Mangalam - Sanskrit

। श्री श्रीनिवास मंगळं । सर्वमंगलसंभूतिस्थानवॆंकटभूधरॆ । नित्य क्लृप्त निवासाय श्रीनिवासाय मं...