Tuesday, 25 December 2018

Sri Venkatesha Vajrakavacha stotram - Telugu


| శీ వేంకటేశ వజ్రకవచ స్తోత్రం |

నారాయణం పరం బ్తహ్మ సర్వకారణం
ప్రపద్యే వేంకటేశాఖ్యం తదేవ కవచం మమ
సహస్ర శీర్షా పురుషో వేంకటేశశ్యిరోవతు
ప్రాణేశః ప్రాణనులయే ప్రాణాన్ రక్షతు మే హరిః                    ||౧||

ఆకాశరాట్ సుతానాథ ఆత్మానం మే సదా అవతు
దేవదేవోత్తమోపాయాద్దేహం మే వెంకటేశ్వరః                ||౨||

సర్వత్ర సర్వకార్యేషు మంగాంబాజానిరీశ్వరః
పాలయేన్మాం సదా కర్మసాఫల్యేనః ప్రయచ్ఛతు        ||౩||

య ఏతద్వజకవచ మభేధ్యం వేంకటేశితుః
సాయం ప్రాతః పఠేన్నిత్యం మృత్యుం తెరతి నిభయః   ||౪||

|| హరిః ఓం ||

No comments:

Post a Comment

Sri Srinivasa Mangalam - Sanskrit

। श्री श्रीनिवास मंगळं । सर्वमंगलसंभूतिस्थानवॆंकटभूधरॆ । नित्य क्लृप्त निवासाय श्रीनिवासाय मं...