|
శ్రీ అష్టలక్ష్మి స్తోత్రం |
సుమనస వందిత సుందరి మాధవి చంద్రసహోదరి హేమమయే |
మునిగణ వందిత మోక్షప్రదాయిని మంజుల భాషిణి వేదనుతే |
పంకజవాసిని దేవ సుపూజిత సద్గుణ వర్షిణి శాంతయుతే |
జయ జయ హే మధుసూదనకామిని ఆదిలక్ష్మి సదా పాలయమాం ||౧||
అయికలి కల్మష నాశిని కామిని వైదిక రూపిణి వేదమయే |
క్షీరసముద్భవ మంగళరూపిణి మంత్రనివాసిని మంత్రనుతే |
మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే |
జయ జయ హే మధుసూదనకామిని ధాన్యలక్ష్మి సదా పాలయమాం ||౨||
జయవర వర్ణిని వైష్ణవిభార్గవి మంత్రస్వరూపిణి మంత్రమయే |
సురగణ పూజిత శీఘ్రఫలప్రద జ్ఞానవికాసిని శాస్త్రనుతే |
భవభయ హారిణి పాపి విమోచిని సాధుజనాశ్రిత పాదయుతే |
జయ జయ హే మధుసూదనకామిని ధైర్యలక్ష్మి సదా పాలయమాం ||౩||
జయజయ దుర్గతి నాశిని కామిని సర్వఫలప్రద శాస్త్రనుతే |
రథ-గజ-తురగ-పదాతి సమావృత పరిజన మండిత లోకనుతే |
హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత తాప నివారిణి పాదయుతే |
జయ జయ హే మధుసూదనకామిని గజలక్ష్మి సదా పాలయమాం ||౪||
అయిఖగవాహిని మోహిని చక్రిణి రాగ వివర్ధిని జ్ఞానమయే |
గుణగణవారిధి లోకహితైషిణి స్వర శబ్దభూషిణి గాననుతే |
సకల సురాసుర దేవమునీశ్వర మానవ వందిత పాదయుతే |
జయ జయ హే మధుసూదనకామిని సంతానలక్ష్మి సదా పాలయమాం ||౫||
జయ కమలాసిని సద్గుణ దాయిని జ్ఞానవికాసిని జ్ఞానమయే |
అనుదినమర్చిత కుంకుమధూసర భూషితవాసిత వాద్యనుతే |
కనకధరాస్తుతి వైభవ వందిత శంకరదేశిక మాన్యపతే |
జయ జయ హే మధుసూదనకామిని విజయలక్ష్మి సదా పాలయమాం ||౬||
ప్రణతసురేశ్వరి భారతి భార్గవి శోక వినాశిని రత్నమయే |
మణిమయ భూషిత కర్ణవిభూషణ శాంతిసమావృత హాస్యముఖే |
నవనిధిదాయిని కలిమలహారిణి కామిత ఫలప్రద హస్తయుతే |
జయ జయ హే మధుసూదనకామిని విద్యాలక్ష్మి సదా పాలయమాం ||౭||
ధిమిధిమి దింధిమి దింధిమి దుంధుభినాద సంపూర్ణమయే |
ఘమఘమ ఘంఘమ ఘంఘమ ఘంఘమ శంఖ-నినాద-సువాద్య నుతే |
వేదపురాణ ఇతిహాస సుపూజిత వైదిక మార్గ ప్రదర్శయతే |
జయ జయ హే మధుసూదనకామిని ధనలక్ష్మి సదా పాలయమాం ||౮||
||
శ్రీ అష్టలక్ష్మి స్తోత్రం సంపూర్ణం ||
No comments:
Post a Comment