Tuesday, 25 December 2018

Lingastakam - Telugu


| లింగాష్టకం |

ప్రహ్మమురారిసురార్చితలింగం
నిర్మలభాసితశోభితలింగం |
జన్మజదుఃఖవినాశకలింగం
తత్ప్రణమామి సదాశివలింగం ||౧||

దేవమునిప్రవరార్చితలింగం
కామదహం కరుణాకరలింగం |
రావణదర్ప వినాశక లింగం
తత్ప్రణమామి సదాశివలింగం ||౨||

సర్వసుగంధసులేపితలింగం
బుద్ధివివర్ధనకారణలింగం |
సిద్ధిసురాసురవందితలింగం
తత్ప్రణమామి సదాశివలింగం ||౩||

కనకమహామణిభూషితలింగం
ఫణిపతివేష్టితశోభితలింగం |
దక్షసుయజ్ఞవినాశనలింగం
తత్ప్రణమామి సదాశివలింగం ||౪||

కుంకుమచందనలేపితలింగం
పంకజహారసుశోభితలింగం |
సంచితపాపవినాశనలింగం
తత్ప్రణమామి సదాశివలింగం ||౫||

దేవగణార్చితసేవితలింగం
భావైర్భక్తిభిరేవ చ లింగం |
దినకరకోటిప్రభాకరలింగం
తత్ప్రణమామి సదాశివలింగం ||౬||

అష్టదలోపరివేష్టితలింగం
సర్వసముద్భవకారణలింగం |
అష్టదరిద్రవినాశనలింగం
తత్ప్రణమామి సదాశివలింగం ||౭||

సురాగురుసురవరపూజితలింగం
సురవనపుష్పసదార్చితలింగం |
పరమపదం పరమాత్మకలింగం
తత్ప్రణమామి సదాశివలింగం ||౮||

లింగాష్టకమిదం పుణ్యం యః పఠేచ్ఛివసన్నిధౌ |
శివలోకమవాప్నోతి శివేన సహమోదతే ||

||శ్రీ లింగాష్టకం సంపూర్ణం ||

No comments:

Post a Comment

Sri Srinivasa Mangalam - Sanskrit

। श्री श्रीनिवास मंगळं । सर्वमंगलसंभूतिस्थानवॆंकटभूधरॆ । नित्य क्लृप्त निवासाय श्रीनिवासाय मं...