| శ్రీ మాతా అన్నపూర్ణేశ్వరి స్తోత్రం |
నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ
నిర్ధూతాఖిల ఘోరపావనకరీ ప్రత్యక్షమాహేశ్వరీ |
ప్రాలేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణెశ్వరీ ||౧||
నానారత్న విచిత్ర భూషణకరీ హేమాంబరాడంబరీ
ముక్తాహార విలంబమాన విలసద్వక్షోజ కుంభాంతరీ |
కాశ్మీరాగరు వాసితాంగ రుచికరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణెశ్వరీ ||౨||
యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మార్థనిష్ఠాకరీ
చంద్రార్కానల భాసమానలహరీ త్రైలోక్యరక్షాకరీ |
సర్వైశ్వర్య సమస్త వాంఛితకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణెశ్వరీ ||౩||
కైలాసాచల కందలాయకరీ గౌరీ ఉమాశాంకరీ
కౌమారీ నిగమార్థగోచరకరీ ఓంకారబీజాక్షరీ |
మోక్షద్వార కవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణెశ్వరీ ||౪||
దృశ్యాదృశ్యప్రభూతవాహనకరీ బ్రహ్మాండభాండోదరీ
లీలానాటకసూత్ర ఖేలనకరీ విజ్ఞానదీప్తాంకురీ |
శ్రీ విశ్వేశ మనః ప్రసాదనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణెశ్వరీ ||౫||
ఉర్వీ సర్వజనేశ్వరీ భగవతీ మాతాన్నపూర్ణేశ్వరీ
వేణీనీల సమానకుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ |
సర్వానందకరీ దశాశుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణెశ్వరీ ||౬||
ఆదిక్షాంతసమస్త వర్ణనకరీ శంభోస్త్రిభావాకరీ
కాశ్మీరా త్రిదశేశ్వరీ త్రిలహరీ నిత్యాంకురీ శర్వరీ |
కామాకాంక్షకరీ జనోదయకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణెశ్వరీ ||౭||
దేవీ సర్వవిచిత్రరత్న రచితా దక్షేకరీ సంస్థితా
వామే స్వాధుపయోధరీ సహచరీ సౌభాగ్య మాహేశ్వరీ |
భక్తాభీష్టకరీ దశా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణెశ్వరీ ||౮||
చంద్రార్కానల కోటి కోటి సదృశా చంద్రాంశుబింబాధరీ
చంద్రార్కాగ్ని సమానకుంతలధరీ చంద్రార్కవర్ణేశ్వరీ |
మాలాపుస్తకపాషాసాంకుషధరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణెశ్వరీ ||౯||
క్షత్రత్రాణకరీ మహాభయకరీ మాతాకృపాసాగరీ
సాక్షాన్మోక్షకరీ సదాశివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ |
దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణెశ్వరీ ||౧౦||
అన్నపోర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభె
జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహీచ పార్వతి ||
మాతాచ పార్వతీదేవి పితా దేవో మహేశ్వరః |
బాంధవాః శివభక్తాశ్చస్వదేశో భువనత్రయం ||౧౧||
No comments:
Post a Comment