Tuesday, 25 December 2018

Sankshipta Sri Lakshmi Hrudaya stotram - Telugu


| సంక్షిప్త శ్రీ లక్ష్మీహృదయ స్తోత్రమ్ |

శ్రీదేవి ప్రథమం నామ ద్వితీయమమృతోద్భవ |
తృతీయం కమలా ప్రోక్తా చతుర్థం చంద్రలోచనా ||౧||

పంచమం విష్ణుపత్నీ చ పుష్ఠం శ్రీవైశ్ణవి తథా |
సప్తమం చ వరారోహా హి అష్టమం హరివల్లభా ||౨||

నవమం శార్ఙ్గిణీ ప్రోక్తా దశమం దేవదేవికా |
ఏకాదశం మహాలక్ష్మీ ద్వాదశం లోకసుందరీ ||౩||

శ్రీ పద్మా కమలా ముకుందమహిషీ లక్ష్మీ త్రిలోకేశ్వరీ |
మా క్షీరాబ్ధిసుతా విరించజననీ విద్యా సరోజాననా ||
సర్వాభీష్టఫలప్రదేతి సతతం నామాని యే ద్వాదశ |
ప్రాతః శుద్ధతరా పఠంత్యభిమతాన్ సర్వాన్లభంతే గుణాన్ ||౪||

శ్రీ లక్ష్మీహృదయం చైవన్నామద్వాదశయుగ్మకమ్ |
త్రివారం పఠతే యస్తు సర్వైశ్వర్యమవాప్నుయాత్ ||

No comments:

Post a Comment

Sri Srinivasa Mangalam - Sanskrit

। श्री श्रीनिवास मंगळं । सर्वमंगलसंभूतिस्थानवॆंकटभूधरॆ । नित्य क्लृप्त निवासाय श्रीनिवासाय मं...