Tuesday, 25 December 2018

Sri Devistuti - Telugu


|| దేవీస్తుతి ||

జయ జయ శంకరి జగదంబా | జయపరమేశ్వరి జగదంబా |
ఓంకారేశ్వరి జగదంబా | శ్రీ చక్రేశ్వరి జగదంబా ||ప||

కామితదాయకి జగదంబా నారదాదినుతె జగదంబా |
యదువర సోదరి జగదంబా | మయూరవాహిని జగదంబా ||౧||

యజ్ఞారాధితె జగదంబా | విద్యాదాయకి జగదంబా |
మహిష మర్దిని జగదంబా | హేమకళానిధి జగదంబా ||౨||

కన్యకాంబికె జగదంబా | యశప్రదాయకి జగదంబా |
కుంకుమ శోభితె జగదంబా | మాయామోహిని జగదంబా ||౩||

రిపుకులమర్దిని జగదంబా | ధీరప్రభామయి జగదంబా |
హిమగిరి తనయె జగదంబా | తమపరిహారికె జగదంబా ||౪||

నొలవిన గుణమణి జగదంబా | నాట్యకలామయి జగదంబా |
గీతారూపిణి జగదంబా | ప్రణవ స్వరూపిణి జగదంబా ||౫||

దనుజ భంజిని జగదంబా | చోద్యశిఖామణి జగదంబా |
యతి జన రక్షకి జగదంబా | మునిజన వందితె జగదంబా ||౬||

సత్యస్వరూపళె జగదంబా | నిత్యానందళె జగదంబా |
సత్ చిత్ సుఖరూపె జగదంబా | సర్వ సౌఖ్యదాతె జగదంబా ||౭||

కమలచోద్భవే జగదంబా | కామహరన సతి జగదంబా |
కరుణాసాగరి జగదంబా | కాత్యాయిని జగదంబా ||౮||

కాళి మహాకాళి జగదంబా | ఖడ్గధారిణి జగదంబా |
అసుర సంహారిణి జగదంబా | అభయప్రదాయిని జగదంబా ||౯||

త్రిగుణాతీతళె జగదంబా | త్రిభువన పాలకి జగదంబా |
త్రిపురసుందరి జగదంబా | త్రిశూలధారిణి జగదంబా ||౧౦||

దుర్గాదేవియె జగదంబా | దురిత నివారిణి జగదంబా |
సురముని వందితె జగదంబా | సర్వాధారళె జగదంబా ||౧౧||

నాదస్వరూపళె జగదంబా | వేదోద్ధారకి జగదంబా |
భవభయ హారిణి జగదంబా | రాజ రాజేశ్వరి జగదంబా ||౧౨||

శక్తిస్వరూపళె జగదంబా | ముక్తిప్రదాయకి జగదంబా |
భక్తిప్రియళె జగదంబా | బంధవిమోచకి జగదంబా ||౧౩||

విశ్వస్వరూపళె జగదంబా | విశ్వాధారళె జగదంబా |
విశ్వవిఖ్యాతళె జగదంబా | విశ్వేశ్వరియె జగదంబా ||౧౪||

అజ్ఞాని నాను జగదంబా | సుజ్ఞాన నీడౌ జగదంబా |
శ్రీ శుభ మంగళె జగదంబా | జయశుభ మంగళె జగదంబా ||౧౫||

జగదంబా తాయె జగదంబా | జగదంబా తాయె జగదంబా |
జగదంబా తాయె జగదంబా | జగదంబా తాయె జగదంబా |

No comments:

Post a Comment

Sri Srinivasa Mangalam - Sanskrit

। श्री श्रीनिवास मंगळं । सर्वमंगलसंभूतिस्थानवॆंकटभूधरॆ । नित्य क्लृप्त निवासाय श्रीनिवासाय मं...