| శ్రీ గణేశ అష్టోత్తర శతనామావళి |
ఓం వినాయకాయ నమః
ఓం విఘ్నరాజాయ నమః
ఓం గౌరీపుత్రాయ నమః
ఓం గణీశ్వరాయ నమః
ఓం స్కందాగ్రజాయ నమః
ఓం అవ్యయాయ నమః
ఓం పూతాయ నమః
ఓం దక్షాధ్యక్షాయ నమః
ఓం ద్విజప్రియాయ నమః
ఓం అగ్నిగర్భచ్ఛిదే నమః ||౧౦||
ఓం ఇంద్రశ్రీప్రదాయ నమః
ఓం వాణీబలప్రదాయ నమః
ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః
ఓం శర్వతనయాయ నమః
ఓం శర్వప్రియాయ నమః
ఓం సర్వాత్మకాయ నమః
ఓం సృష్టికర్త్రే నమః
ఓం దేవానీకార్చితాయ నమః
ఓం శివాయ నమః
ఓం శుద్ధాయ నమః ||౨౦||
ఓం బుద్ధిప్రియాయ నమః
ఓం శాంతాయ నమః
ఓం బ్రహ్మచారిణే నమః
ఓం గజాననాయ నమః
ఓం ద్వైమాతురాయ నమః
ఓం మునిస్తుత్యాయ నమః
ఓం భక్తవిగ్నవినాశకాయ నమః
ఓం ఏకదంతాయ నమః
ఓం చతుర్బాహవే నమః
ఓం శక్తిసంయుతాయ నమః ||౩౦||
ఓం చతురాయ నమః
ఓం లంబోదరాయ నమః
ఓం శూర్పకర్ణాయ నమః
ఓం హేరంబాయ నమః
ఓం బ్రహ్మవిత్తమాయ నమః
ఓం కాలాయ నమః
ఓం గ్రహపతయే నమః
ఓం కామినే నమః
ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః
ఓం పాశాంకుశధరాయ నమః ||౪౦||
ఓం చండాయ నమః
ఓం గుణాతీతాయ నమః
ఓం నిరంజనాయ నమః
ఓం అకల్మశాయ నమః
ఓం స్వయంసిద్ధార్చితపదాయ నమః
ఓం బీజపూరకాయ నమః
ఓం అవ్యక్తాయ నమః
ఓం గదినే నమః
ఓం వరదాయ నమః
ఓం శాశ్వతాయ నమః ||౫౦||
ఓం కృతినే నమః
ఓం విద్వత్ప్రీయాయ నమః
ఓం వీతభయాయ నమః
ఓం చక్రిణే నమః
ఓం ఇక్షుచాపధృతే నమః
ఓం అబ్జోత్పలకరాయ నమః
ఓం శ్రీదాయ నమః
ఓం శ్రీహేతవే నమః
ఓం స్తుతిహర్షితాయ నమః
ఓం కులాద్రిభృతే నమః ||౬౦||
ఓం జటినే నమః
ఓం చంద్రచూడాయ నమః
ఓం అమరేశ్వరాయ నమః
ఓం నాగయజ్ఞోపవీతినే నమః
ఓం శ్రీకంఠాయ నమః
ఓం రామార్చితపదాయ నమః
ఓం వ్రతినే నమః
ఓం స్థూలకంఠాయ నమః
ఓం త్రయీకర్త్రే నమః
ఓం సామఘోషప్రియాయ నమః ||౭౦||
ఓం పురుశోత్తమాయ నమః
ఓం స్థూలతుండాయ నమః
ఓం అగ్రగణ్యాయ నమః
ఓం గ్రామణ్యై నమః
ఓం గణపాయ నమః
ఓం స్థిరాయ నమః
ఓం వృద్ధాయ నమః
ఓం సుభగాయ నమః
ఓం శూరాయ నమః
ఓం వాగీశాయ నమః ||౮౦||
ఓం సిద్ధిదాయకాయ నమః
ఓం దూర్వబిల్వప్రియాయ నమః
ఓం కాంతాయ నమః
ఓం పాపహారిణే నమః
ఓం కృతాగమాయ నమః
ఓం సమాహితాయ నమః
ఓం వక్రతుండాయ నమః
ఓం శ్రీపాదాయ నమః
ఓం సౌమ్యాయ నమః
ఓం భక్తాకాంక్షితదాయ నమః ||౯౦||
ఓం అచ్యుతాయ నమః
ఓం కేవలాయ నమః
ఓం సిద్ధాయ నమః
ఓం సచ్చిదానందవిగ్రహాయ నమః
ఓం జ్ఞానినే నమః
ఓం మాయాయుక్తాయ నమః
ఓం దాంతాయ నమః
ఓం బ్రహ్మిష్ఠాయ నమః
ఓం భయవర్జితాయ నమః
ఓం ప్రమత్తదైత్యభయదాయ నమః ||౧౦౦||
ఓం వ్యక్తమూర్తయే నమః
ఓం అమూర్తకాయ నమః
ఓం పార్వతీశంకరోత్సంగఖేలనోత్సవలాలనాయ నమః
ఓం సమస్తజగదాధారాయ నమః
ఓం వరమూషికవాహనాయ నమః
ఓం హృష్టస్తుతాయ నమః
ఓం ప్రసన్నాత్మనే నమః
ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః
|| ఇతి శ్రీ గణేశాష్టోత్తర శతనామావళి సంపూర్ణం ||
No comments:
Post a Comment