Tuesday, 25 December 2018

Sri Govinda Namavali - Telugu


| శ్రీ గోవింద నామావళి |

శ్రీ శ్రీనివాసా గోవిందా
శ్రీ వేంకటేశ గోవిందా
భక్తవత్సల గోవిందా
భాగవతప్రియ గోవిందా
నిత్యనిర్మల గోవిందా
నీలమేఘశ్యామ గోవిందా
పురాణపురుష గోవిందా
పుండరీకాక్ష గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా       ||౧||

నందనందన గోవిందా
నవనీతచోర గోవిందా
పశుపాలక శ్రీగోవిందా
పాపవిమోచన గోవిందా
దుష్టసంహార గోవిందా
దురితనివారణ గోవిందా
శిష్టపాలక గోవిందా
కష్టనివారణ గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా       ||౨||

వజ్రముకుటధర గోవిందా
వరాహమూర్తి గోవిందా
గోపిజనలోల గోవిందా
గోవర్ధనోద్ధార గోవిందా
దశరథనందన గోవిందా
దశముఖమర్ధన గోవిందా
పక్షివాహన గోవిందా
పాండవప్రియ గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా       ||౩||

మత్స్యకూర్మ గోవిందా
మధుసూధనహరి గోవిందా
వరాహనరసింహ గోవిందా
వామనబృగురామ గోవిందా
బలరామానుజ గోవిందా
బౌద్ధకల్కిధర గోవిందా
వేణుగానప్రియ గోవిందా
వేంకటరమణ గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా       ||౪||

సీతానాయక గోవిందా
శ్రితపరిపాలక గోవిందా
దరివ్రజనపోషక గోవిందా
ధర్మ సంస్థాపక గోవిందా
అనాథరక్షక గోవిందా
ఆపద్భాంధవ గోవిందా
శరణాగతవత్సల గోవిందా
కరుణాసాగర గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా       ||౫||

కమలదళాక్ష గోవిందా
కామితఫలదాత గోవిందా
పాపవినాశక గోవిందా
పాహిమురారె గోవిందా
శ్రీముద్రాంకిత గోవిందా
శ్రీవత్సాంకిత గోవిందా
ధరణినాయక గోవిందా
దినకరతేజ గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా       ||౬||

పద్మావతిప్రియ గోవిందా
ప్రసన్నమూర్తి గోవిందా
అభయహస్తప్రదర్శన గోవిందా
మత్స్యావతార గోవిందా
శంఖచక్రధర గోవిందా
శార్ఙ్గగధాదర గోవిందా
విరజాతిరస్థ గోవిందా
విరోధిమర్దన గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా       ||౭||

సాలగ్రామధర గోవిందా
సహస్రనామ గోవిందా
లక్ష్మీవల్లభ గోవిందా
లక్షమణాగ్రజ గోవిందా
కస్తూరితిలక గోవిందా
కాంచనాంబరధర గోవిందా
గరుడవాహన గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా       ||౮||

వానరసేవిత గోవిందా
వారధిబంధన గోవిందా
సప్తగిరివాసనె గోవిందా
ఏకస్వరూప గోవిందా
శ్రీరామకృష్ణ గోవిందా
రఘుకులనందన గోవిందా
ప్రత్యక్షదేవ గోవిందా
పరమదయాకర గోవిందా
వజ్రకవచధర గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా       ||౯||

వైజయంతిమాల గోవిందా
బడ్డికాసినవనె గోవిందా
వసుదేవతనయ గోవిందా
బిల్వపత్రార్చిత గోవిందా
భిక్షుక సంస్తుత గోవిందా
స్త్రీపుంరూప గోవిందా
శువకేశవమూర్తి గోవిందా
బ్రహ్మాండరూప గోవిందా
భక్తరక్షక గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా       ||౧౦||

నిత్యకల్యాణ గోవిందా
నీరజనాభ గోవిందా
హతీరామప్రీయ గోవిందా
హరిసర్వొత్తమ గోవిందా
జనార్ధన మూర్తి గోవిందా
జగత్సాక్షిరూప గోవిందా
అభిషేకప్రియ గోవిందా
ఆపన్నివారణ గోవిందా
రత్నకిరీట గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా       ||౧౧||

రామాజుననుత గోవిందా
స్వయంప్రకాశ గోవిందా
ఆశ్రితపక్షా గోవిందా
నిత్యశుభప్రద గోవిందా
నిఖిలలోకేశ గోవిందా
ఆనందరూప గోవిందా
ఆద్యంతరహిత గోవిందా
ఇహపరదాయక గోవిందా
ఇభరాజరక్షక గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా       ||౧౨||

పరమదయళో గోవిందా
పద్మనాభహరి గోవిందా
తిరుమలవాస గోవిందా
తులసివనమాల గోవిందా
శేషాద్రినిలయ గోవిందా
శ్రీ శ్రీనివాస గోవిందా
శ్రీ వెంకటేశ గోవిందా
గోవిందా హరి గోవిందా
గోకుల నందన గోవిందా       ||౧౩||

|| శ్రీ గోవింద నామావళి సంపూర్ణం ||

No comments:

Post a Comment

Sri Srinivasa Mangalam - Sanskrit

। श्री श्रीनिवास मंगळं । सर्वमंगलसंभूतिस्थानवॆंकटभूधरॆ । नित्य क्लृप्त निवासाय श्रीनिवासाय मं...