| శ్రీ రాఘవేంద్రాష్టోత్తర శతనామావళి |
ఓం స్వవాగ్దేవతా సరసద్భక్త విమలీకర్త్రే నమః
ఓం శ్రీరాఘవేంద్రాయ నమః
ఓం సకలప్రదాత్రే నమః
ఓం భక్తాఘసంభేదన వృష్టివజ్రాయ నమః
ఓం క్షమాసురేంద్రాయ నమః
ఓం హరిపాద కంజనిషేవణాల్లబ్ధ సమస్త సంపదే నమః
ఓం దేవస్వభావాయ నమః
ఓం దివిజద్రుమాయ నమః
ఓం ఇష్టప్రదాత్రే నమః
ఓం భవస్వరూపాయ నమః ||౧౦||
ఓం భవదుఃఖతూల సంఘాగ్నిచర్యాయ నమః
ఓం సుఖధైర్యశాలినే నమః
ఓం సమస్త దుష్టగ్రహనిగ్రహేశాయ నమః
ఓం దురత్యయోపప్లవ సింధు సేతవే నమః
ఓం నిరస్తదోషాయ నమః
ఓం నిరవద్యవేషాయ నమః
ఓం ప్రత్యర్థిమూకత్వనిదాన భాషాయ నమః
ఓం విద్వత్పరిజ్ఞేయమహావిశేషాయ నమః
ఓం వాగ్వైఖరీనిర్జితభవ్యశేషాయ నమః
ఓం సంతానసంపత్పరిశుద్ధ భక్తి విజ్ఞాన వాగ్తేహ సుపాటవాదిదాత్రే
నమః ||౨౦||
ఓం శరీరోత్థసమస్తదోషహంత్రే నమః
ఓం శ్రీ గురురాఘవేంద్రాయ నమః
ఓం తిరస్కృత సురనదీ జలపాదోదకమహిమవతే నమః
ఓం దుస్తాపత్రయనాశనాయ నమః
ఓం మహావంద్యాసుపుత్రప్రదాయ నమః
ఓం వ్యంగస్వంగ సమృద్ధిదాయ నమః
ఓం గ్రహమహాపాపాపహాయ నమః
ఓం దురితకానన దావభూతస్వభక్తదర్శనాయ నమః
ఓం సర్వతంత్ర స్వతంత్రాయ నమః
ఓం శ్రీ మధ్వమత వర్ధనాయ నమః ||౩౦||
ఓం విజయీంద్ర కరాబ్జోత్థ సుధీంద్ర వరపుత్రకాయ నమః
ఓం యతిరాజే నమః
ఓం గురువే నమః
ఓం భయాపహాయ నమః
ఓం జ్నానభక్తిసుపుత్రాయుర్యశః శ్రీపుణ్యవర్ధనాయ నమః
ఓం ప్రతివాది జయస్వాంత భేద జిహ్వాదరాయ నమః
ఓం సర్వవిద్యాప్రవీణాయ నమః
ఓం అపరోక్షికృతశ్రీశాయ నమః
ఓం సముపేక్షికృత భావజాయ నమః
ఓం అపేక్షితప్రదాత్రే నమః ||౪౦||
ఓం దయాదాక్షిణ్య వైరాగ్య వాక్పాటన ముఖాంకితాయ నమః
ఓం శాపానుగ్రహశక్తాయ నమః
ఓం అజ్ఞాన విస్మృతిభ్రాంతిసంశయాపస్మృతిక్షయాది దోశనాశకాయ నమః
ఓం అష్టాక్షర జపేష్టార్థ ప్రదాత్రే నమః
ఓం ఆత్మాత్మీయ సముద్భవకాయజ దోషహంత్రే నమః
ఓం సర్వపుమర్థప్రదాత్రే నమః
ఓం కాలత్రయప్రార్థనకర్త్రైహికా ముక్ష్మికసర్వేష్టప్రదాత్రే నమః
ఓం అగమ్య మహిమ్నే నమః
ఓం మహాయశసే నమః
ఓం శ్రీమధ్వమత దుగ్ధాబ్ధిచంద్రాయ నమః ||౫౦||
ఓం అనఘాయ నమః
ఓం యథాశక్తిప్రదక్సిణ కర్త్రెసర్వయాత్రా ఫలదాత్రే నమః
ఓం శిరోధారణ సరవతీర్థస్నానఫలదాతృస్వవృందావనగతజలాయ నమః
ఓం కరణ సర్వాభీష్టదాత్రే నమః
ఓం సంకీర్తనేన వేదాద్యర్థజ్ఞానదాత్రే నమః
ఓం సంసారమగ్నజనోద్ధారకర్త్రే నమః
ఓం కుష్టాదిరోగ నివర్తకాయ నమః
ఓం అంధదివ్యదృప్టిదాత్రే నమః
ఓం ఏడమూక వాక్పతిత్వప్రదాత్రే నమః
ఓం పూర్ణాయుః ప్రదాత్రే నమః ||౬౦||
ఓం పూర్ణసంపత్తిదాత్రే నమః
ఓం కుక్షిగతసర్వ దోషఘ్నే నమః
ఓం పంగుఖంజసమీచీనావయవదాత్రే నమః
ఓం భూత ప్రేత పిశాచాది పీడాఘ్నే నమః
ఓం దీపసంయోజనాద్ జ్ఞానపుత్రదాత్రే నమః
ఓం దివ్యజ్ఞాన భక్త్యాది వర్ధనాయ నమః
ఓం సర్వాభీష్టదాయ నమః
ఓం రాజచోర మహావ్యాఘ్ర సర్ప నక్రాదిపీడాఘ్నే నమః
ఓం స్వస్తోత్ర పఠనేష్టార్థ సమృద్ధిదాయ నమః
ఓం ఉద్యత్ప్రద్యోతనన్యోత ధర్మకూర్మాసనస్థితాయ నమః ||౭౦||
ఓం ఖద్య ఖద్యోతనద్యోత ప్రతాపాయ నమః
ఓం శ్రీరామ మానసాయ నమః
ఓం ధృతకాషాయవసనాయ నమః
ఓం తులసీహారవక్షసే నమః
ఓం దోర్దండ విలసద్ధండ కమండలు విరాజితాయ నమః
ఓం అభయజ్ఞాన ముద్రాక్షమాలా శీలకరాంబుజాయ నమః
ఓం యోగేంద్ర మధ్యపాదాబ్జాయ నమః
ఓం పాపాద్రి పాటన వజ్రాయ నమః
ఓం క్షమాసురగణాధీశాయ నమః
ఓం హరిసేవాలబ్ధసర్వసంపదే నమః ||౮౦||
ఓం తత్త్వప్రదర్శకాయ నమః
ఓం ఇష్టప్రధాన కల్పద్రుమాయ నమః
ఓం శ్రుత్యర్థభోధకాయ నమః
ఓం భవ్యకృతే నమః
ఓం బహువాది విజయినే నమః
ఓం పుణ్యవర్ధన పాదాబ్జాభిషేక జలసంచయాయ నమః
ఓం ద్యునదీతుల్య సద్గుణాయ నమః
ఓం భక్తాఘవిధ్వంసకరనిజమూర్తి ప్రదర్శకాయ నమః
ఓం జగద్గురవే నమః
ఓం కృపానిధయే నమః ||౯౦||
ఓం సర్వశాస్త్రవిశారదాయ నమః
ఓం నిఖిలేంద్రియ దోషఘ్నే నమః
ఓం అష్టాక్షర మనూదితాయ నమః
ఓం సర్వసౌఖ్యకృతే నమః
ఓం మృతపోత ప్రాణదాత్రే నమః
ఓం వేదిస్థపురుతోజ్జీవినే నమః
ఓం వహ్నిస్థమాలికోద్ధర్త్రే నమః
ఓం సమగ్రటీకావ్యాఖ్యాత్రే నమః
ఓం భాట్టసంగ్రహకృతే నమః
ఓం సుధాపరిమళోద్ధర్త్రే నమః ||౧౦౦||
ఓం అపస్మారాపహర్త్రే నమః
ఓం ఉపనిషత్ఖండార్థకృతే నమః
ఓం ఋగ్వ్యాఖ్యాన కృదాచార్యాయ నమః
ఓం మంత్రాలయ నివాసినే నమః
ఓం న్యాయముక్తావలీకర్త్రే నమః
ఓం చంద్రికావ్యాఖ్యాకర్త్రే నమః
ఓం సుతంత్రదీపికాకర్త్రే నమః
ఓం గీతార్థసంగ్రహకృతే నమః
| సిద్థార్థౌ గురువాసరే హరిదినే శ్రీ శ్రావణే మాసకే |
| పక్షే చేందువివర్ధనే శుభదినే శ్రీ రాఘవేంద్రార్పితా ||
రామార్యస్య సుతేన మంత్రసదనే శ్రీ రాఘవేంద్రార్పితా ||
వేదావ్యాస సునామకేన చ గురోః ప్రీత్యై కృతం శ్రీశయోః ||
ఏతాన్యష్టోత్తర శతనామాని శ్రీ శ్రీ రాఘవేంద్ర గురుస్తోత్ర కవచయోః
శ్రీమదప్పణాచార్య కృతయోః స్థితాన్నేవా లోడ్య ఏకీకృతానిన స్వకపోలకల్పిత నవనామైదమపి
|| భూయాచ్ఛం సర్వేభ్యః ||
|| ఇతి శ్రీ రాఘవేంద్రా అష్టోత్తర శతనామావళి సంపూర్ణం ||
No comments:
Post a Comment