| శ్రీ సత్యనారాయణ అష్టోత్తర శతనామావళి |
ఓం సత్యదేవాయ నమః
ఓం సత్యాత్మనే నమః
ఓం సత్యభూతాయ నమః
ఓం సత్యనాథాయ నమః
ఓం సత్యసాక్షిణే నమః
ఓం సత్యపురుషాయ నమః
ఓం సత్యజ్ఞానాయ నమః
ఓం సత్యయోగాయ నమః
ఓం సత్యజ్ఞానప్రియాయ నమః
ఓం సత్యప్రభవే నమః ||౧౦||
ఓం సత్యనిధయే నమః
ఓం సత్యసంభవాయ నమః
ఓం సత్యేశ్వరాయ నమః
ఓం సత్యకర్మణే నమః
ఓం సత్యమంగళాయ నమః
ఓం సత్యప్రజాపతయే నమః
ఓం సత్యపవిత్రాయ నమః
ఓం సత్యవిక్రమాయ నమః
ఓం సత్యగర్భాయ నమః
ఓం సత్యసిద్ధాయ నమః ||౨౦||
ఓం సత్యాచ్యుతాయ నమః
ఓం సత్యాగ్రజాయ నమః
ఓం సత్యధర్మాయ నమః
ఓం సత్యబోధాయ నమః
ఓం సత్యప్రవర్ధనాయ నమః
ఓం సత్యసంతుష్టాయ నమః
ఓం సత్యసంగరాయ నమః
ఓం సత్యవీరాయ నమః
ఓం సత్యపూర్ణాయ నమః
ఓం సత్యపారాయణాయ నమః ||౩౦||
ఓం సత్యౌషధాయ నమః
ఓం సత్యవిభవే నమః
ఓం సత్యశాశ్వతాయ నమః
ఓం సత్యేంద్రాయ నమః
ఓం సత్యవరాహాయ నమః
ఓం సత్యవత్సలాయ నమః
ఓం సత్యశ్రేష్ఠాయ నమః
ఓం సత్యధన్వినే నమః
ఓం సత్యలోకసుపాలకాయ నమః
ఓం సత్యజ్యేష్ఠాయ నమః ||౪౦||
ఓం సత్యమేధాయ నమః
ఓం సత్యక్రతవే నమః
ఓం సత్యధీశాయ నమః
ఓం సత్యకలాయ నమః
ఓం సత్యవిక్రమాయ నమః
ఓం సత్యబ్రహ్మణే నమః
ఓం సత్యవసవే నమః
ఓం సత్యామృతాయ నమః
ఓం సత్యమోదినే నమః
ఓం సత్యరుద్రాయ నమః ||౫౦||
ఓం సత్యచుతురాత్మనే నమః
ఓం సత్యవేదాంగాయ నమః
ఓం సత్యభోక్త్రే నమః
ఓం సత్యశుచయే నమః
ఓం సత్యార్చితాయ నమః
ఓం సత్యవేదాయ నమః
ఓం సత్యపీయూషాయ నమః
ఓం సత్యస్వర్గాయ నమః
ఓం సత్యవేద్యాయ నమః
ఓం సత్యనియమాయ నమః ||౬౦||
ఓం సత్యమాయాయ నమః
ఓం సత్యమోహాయ నమః
ఓం సత్యసాగరాయ నమః
ఓం సత్యనందాయ నమః
ఓం సత్యతపసే నమః
ఓం సత్యసింహాయ నమః
ఓం సత్యస్థిరాయ నమః
ఓం సత్యమృగాయ నమః
ఓం సత్యదిక్పాలకాయ నమః
ఓం సత్యౌషధాయ నమః
||౭౦||
ఓం సత్యాంభుజాయ నమః
ఓం సత్యన్యాయాయ నమః
ఓం సత్యసాక్షిణే నమః
ఓం సత్యధనుర్ధరాయ నమః
ఓం సత్యసంప్రదాయ నమః
ఓం సత్యవాక్యాయ నమః
ఓం సత్యగురువే నమః
ఓం సత్యసుసంవృతాయ నమః
ఓం సత్యవాయవే నమః
ఓం సత్యవరాయ నమః ||౮౦||
ఓం సత్యశేఖరాయ నమః
ఓం సత్యానందాయ నమః
ఓం సత్యాధిరాజాయ నమః
ఓం సత్యశ్రీపాదాయ నమః
ఓం సత్యగుహ్యాయ నమః
ఓం సత్యవహ్నయే నమః
ఓం సత్యోదరాయ నమః
ఓం సత్యహృదయాయ నమః
ఓం సత్యనాళాయ నమః
ఓం సత్యహస్తాయ నమః ||౯౦||
ఓం సత్యబాహవే నమః
ఓం సత్యముఖాయ నమః
ఓం సత్యజిహ్వాయ నమః
ఓం సత్యనాసికాయ నమః
ఓం సత్యశ్రోత్రాయ నమః
ఓం సత్యచక్షుషే నమః
ఓం సత్యశిరసే నమః
ఓం సత్యాంబరాయ నమః
ఓం సత్యాభరణాయ నమః
ఓం సత్యాయుధాయ నమః ||౧౦౦||
ఓం సత్యశ్రీవల్లభాయ నమః
ఓం సత్యగుప్తాయ నమః
ఓం సత్యపుష్కరాయ నమః
ఓం సత్యదృఢాయ నమః
ఓం సత్యభామావతారకాయ నమః
ఓం సత్యగ్రహరూపిణే నమః
ఓం సత్యప్రహరణాయుధాయ నమః
ఓం శ్రీ సత్యనారాయణ దేవతాభ్యో నమః
|| ఇతి శ్రీ సత్యనారాయణ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం ||
No comments:
Post a Comment