| శ్రీ వెంకటేశ మంగళాశాసనం |
శ్రియః కాంతాయ కల్యాణనిధయే నిధయేర్థినాం |
శ్రీవెంకటనివాసాయ మంగళం ||౧||
లక్ష్మీసవిభ్రమాలోకసుభ్రూవిభ్రమచక్షుషే |
చక్షుషే సర్వలోకానాం వేంకటేశాయ మంగళం ||౨||
శ్రీవేంకటాద్రిశృంగాగ్రమంగలాభరణాంఘ్రయే |
మంగలానాం నివాసాయ వేంకటేశాయ మంగళం ||౩||
సర్వావయవసౌందర్యసంపదా సర్వచేతసాం |
సదా సమ్మోహనాయాస్తు వేంకటేశాయ మంగళం ||౪||
సిత్యాయ నిరవద్యాయ సత్యానందచిదాత్మనే |
సర్వాంతరాత్మనే శ్రీమద్వేంకటేశాయ మంగళం ||౫||
స్వతస్సర్వవిదే సర్వశక్తయే సర్వశేషిణే |
సులభాయ సుశీలాయ వేంకటేశాయ మంగళం ||౬||
పరస్మైబ్రహ్మణే పూర్ణకామాయ పరమాత్మనే |
ప్రయుంజే పరతత్వాయ వేంకటేశాయ మంగళం ||౭||
అకాలతత్త్వమశ్రాంతమాత్మనామనుపశ్యతాం |
అతృప్త్యమృతరూపాయ వేంకటేశాయ మంగళం ||౮||
ప్రాయస్స్వచరణౌ పుంసాం శరణ్యత్వేన పాణినా |
కృపయాదిశతే శ్రీమద్వేంకటేశాయ మంగళం ||౯||
దయామృతతరంగిణ్యాస్తరంగైరివ శీతలైః |
అపాంగైస్సించతే విశ్వం వేంకటేశాయ మంగళం ||౧౦||
స్రగ్భూషాంబరహేతీనాం సుషమావహమూర్తయే |
సర్వార్తిశమనాయాస్తు వేంకటేశాయ మంగళం ||౧౧||
శ్రీవైకుంఠవిరక్తాయ స్వామిపుష్కరిణీతటే |
రమయా రమమాణాయ వేంకటేశాయ మంగళం ||౧౨||
శ్రీమత్సుందరజామాతృమునిమానసవాసినే |
సర్వలోకనివాసాయ వేంకటేశాయ మంగళం ||౧౩||
మంగళాశాసనపరైర్మదాచార్యపురోగమైః |
సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం ||౧౪||
No comments:
Post a Comment